నా తెలుగు బ్లాగ్ గురించి కొద్దిగా వివరం గా  మీ అందరికీ ! 

హాయీ ! ఫ్రెండ్స్

.              నా పేరు  :  నిఖిత

వృతి      : డిజిటల్ మార్కెటింగ్ ఎక్ష్కుటివే

ప్రవృత్తి    : తెలుగు బ్లోగర్ గా గుర్తింపు కోసం ఇస్టమ్ గా కస్టపడటం.

ఉన్నత చధువు : బి .టెక్  కంప్యూటర్స్

తెలుగు పై యెంతో ఇస్టమ్ తో నా ఈ బ్లాగ్ ని మొదలు పెట్ట ప్రయత్నం చేస్తునా.